2, ఫిబ్రవరి 2009, సోమవారం
modhalu
నా పేరు వల్లెల సురేష్ కుమార్. మాది కడప జిల్లాలోని ఒక గ్రామం పొందలూరు. నాకు ఈరోజు ఎంతో మరువలేనిది. ఎందుకంటే నేను నా భావాల్ని తెలుగు ప్రజలతో పంచుకోవడానికి ఒక బ్లాగును సృష్టించుకున్నాను. దీనికి సహాయపడిన వాళ్ళందరికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)